డ్రంకెన్ డ్రైవ్ లో రెచ్చిపోయిన హిజ్రా

డ్రంకెన్ డ్రైవ్ లో రెచ్చిపోయిన హిజ్రా
x
Highlights

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ లో ఓ హిజ్రా హల్ చల్ చేశారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న హిజ్రాను పోలీసులు...

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ లో ఓ హిజ్రా హల్ చల్ చేశారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న హిజ్రాను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన హిజ్రా...పోలీసులు, మీడియాపై దాడి చేశారు. హిజ్రాతో పాటు 102 మంది మందు బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 39 కార్లు, 78 బైక్ లు, 2 ఆటోలు సీజ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories