మహాకూటమికి నా పూర్తి మద్దతు...: స్టాలిన్

X
Highlights
ఎలాగైన బీజేపీని గద్దె దించేందుకు సీఎం చంద్రబాబు, రాహుల్ తీసుకొన్న నిర్ణయాన్ని డీఎంకే స్వాగతిస్తోందని ఆ పార్టీ ...
arun3 Nov 2018 5:04 AM GMT
ఎలాగైన బీజేపీని గద్దె దించేందుకు సీఎం చంద్రబాబు, రాహుల్ తీసుకొన్న నిర్ణయాన్ని డీఎంకే స్వాగతిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పష్టంచేశారు. ఈ అంశంపై ఆయన శుక్రవారం వరుసగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అవినీతి, నిరంకుశ, విభజించే శక్తులు మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయి. బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావల్సిన సమయమిది. ఆ దిశగా చర్యలు తీసుకున్న రాహుల్ గాంధీ, చంద్రబాబులను అభినందిస్తున్నా. వారికి నా మద్దతు’’అని స్టాలిన్ పేర్కొన్నారు.
Next Story
Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMT
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMTTelangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
9 Aug 2022 10:13 AM GMTBigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో 'బిగ్‌బాస్' ప్రోమో.....
9 Aug 2022 10:00 AM GMTCash Deposit: ఈ 2 పత్రాలు లేకుండా మనీ డిపాజిట్ కష్టమే.. ఎందుకంటే..?
9 Aug 2022 9:15 AM GMTఎపిక్ ప్రేమ కథ అంటే అది అని రాధాకృష్ణ ని ట్రోల్ చేస్తున్న ప్రభాస్...
9 Aug 2022 8:30 AM GMT