కథ, దర్శకుడుపై ఆధారపడి ఉంటుంది - మహేష్

X
Highlights
స్టార్ హీరో ఇమేజ్ ఉన్నప్పటికీ.. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు సూపర్‌స్టార్...
nanireddy24 Sep 2017 10:13 AM GMT
స్టార్ హీరో ఇమేజ్ ఉన్నప్పటికీ.. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. 'నిజం', 'నాని', '1-నేనొక్కడినే', 'శ్రీమంతుడు' చిత్రాలను ఈ తరహాలోనే కమర్షియల్ టచ్‌తో చేసుకుపోయారు మహేష్. ఇక మహేష్ తాజా చిత్రం 'స్పైడర్' కూడా కాస్త ప్రయోగాత్మకం అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా చేశారీ సూపర్‌స్టార్. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిందీ చిత్రం.
ఇదిలా ఉంటే.. మహేష్‌ని 'మరోసారి ద్విభాషా చిత్రం చేస్తారా?' అని అడిగిన ఓ ప్రశ్నకు, 'కథ, దర్శకుడిని బట్టి ఆ విషయం ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా భవిష్యత్‌లోనూ 'స్పైడర్' తరహాలో ద్విభాషా చిత్రాలు చేస్తాను' అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. 'స్పైడర్' ఈ నెల 27న దసరా కానుకగా విడుదల కానుంది.
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT