కొండగట్టు బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు

కొండగట్టు బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు
x
Highlights

జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 52 మంది మృతిచెందారు. మృతుల్లో 32 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్న సంగతి తెలిసిందే.. ఈ భారీ...

జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 52 మంది మృతిచెందారు. మృతుల్లో 32 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్న సంగతి తెలిసిందే.. ఈ భారీ ప్రమాదానికి కారణం ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే అని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 88 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. మృతుల్లో కొందరి పేర్లు ఇలా ఉన్నాయి..

 • ఇంద్రికాల సుమ(30), శనివారంపేట
 • రాజవ్వ (56), డబ్బు తిమ్మయ్యపల్లి
 • పోలు లక్ష్మి(50), హిమ్మత్ రావుపేట
 • చెర్ల లక్ష్మి (45), హిమ్మత్ రావుపేట
 • గండి లక్ష్మీ (60), శనివారంపేట
 • డబ్బు అమ్మయి(50), డబ్బు తిమ్మయ్యపల్లి
 • బండపల్లి చిలుకవ్వ(76)
 • నామాల మౌనిక (24), శనివారంపేట
 • బైరి రిత్విక్(3), రామసాగర్
 • లైసెట్టి చంద్రయ్య (45), శనివారంపేట
 • బొల్లారం బాబు (54), శనివారంపేట
 • గోలి అమ్మాయి(44), శనివారంపేట
 • తిప్పర్తి వెంకటరత్నం(56), తిరుమలాపూర్
 • కంకణాల ఎల్లవ్వ(70), సండ్రలపల్లి
 • లాంబ కోటవ్వ(65), హిమ్మత్‌ రావుపేట
 • బందం లసవ్వ (65) ముత్యంపేట
 • ఉత్తమ్ నందిని , కొనపూర్
 • మాల్యాల అనిల్(19), హిమ్మత్ రావుపేట
 • గాజుల చిన్నవ్వ (60), డబ్బు తిమ్మయ్యపల్లి
 • శమకురా మల్లవ్వ (38),
 • సలేంద్ర వరలక్ష్మి (28), శనివారంపేట
 • కుంబల సునంద (45), శనివారంపేట
 • గుడిసె రాజవ్వ (50), శనివారంపేట
 • పందిరి సతవ్వ (75), హిమ్మత్ రావుపేట
 • ఒడినల లసమవ్వా(55), తిమ్మయ్యపల్లి
 • ఒడినల కాశిరం(65), తిమ్మయ్యపల్లి
 • బొంగిని మల్లయ్య(55)
 • గోల్కొండ లచవ్వ(50), డబ్బు తిమ్మయ్యపల్లి
 • గోల్కొండ దేవవ్వ(63), డబ్బు తిమ్మయ్యపల్లి
 • కొండ అరుణ్ సాయి(5), కోరెం
 • బొంగోని మదనవ్వా (65)
 • దాసరి సుశీల (55), తిరుమలపూర్
 • రాగల ఆనందం(55), రామసాగర్
 • నేదునూరి మదనవ్వ(75), హిమ్మత్‌ రావుపేట
 • చెర్ల హైమా(30), హిమ్మత్‌ రావుపేట
 • పిడిగు రాజవ్వ(30), డబ్బు తిమ్మయ్యపల్లి
 • చెర్ల గంగవ్వ(75), శనివారం పేట
Show Full Article
Print Article
Next Story
More Stories