ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవుల ప్రకటన
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబరు 9 నుంచి 21వ తేదీ వరకు దసరా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబరు 9 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులుగా పరిగణించాలని విద్యాశాఖ ఆదేశించింది. 21న ఆదివారం కావడంతో పాఠశాలలు 22 నుంచి పునప్రారంభం అవుతాయని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories