కాంగ్రెస్-టీడీపీ పొత్తు.. పార్టీకి సీనియర్ నేత సి.రామచంద్రయ్య రాజీనామా!

కాంగ్రెస్-టీడీపీ పొత్తు.. పార్టీకి సీనియర్ నేత సి.రామచంద్రయ్య రాజీనామా!
x
Highlights

టీడీపీతో కాంగ్రెస్‌ చేతులు కపడం ఏపీ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. టీడీపీతో జతకట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్‌ సీనియర్లు పార్టీని...

టీడీపీతో కాంగ్రెస్‌ చేతులు కపడం ఏపీ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. టీడీపీతో జతకట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్‌ సీనియర్లు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను వీడిన రామచంద్రయ్య జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపు పోటీ చేసిన ఓడిపోయిన సి.రామచంద్రయ్య కాంగ్రెస్‌లో‌ విలీనమయ్యాక ఎమ్మెల్సీ కింది మంత్రి పదవి పొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories