60 మందికి టికెట్లు ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ.. లిస్ట్ ఇదే..

60 మందికి టికెట్లు ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ.. లిస్ట్ ఇదే..
x
Highlights

ముందస్తు ఎన్నికలకోసం కేసీఆర్ నిన్న(గురువారం) ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఈ క్రమంలోనే 105 మంది తెరాస అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేశారు. ఇందులో...

ముందస్తు ఎన్నికలకోసం కేసీఆర్ నిన్న(గురువారం) ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఈ క్రమంలోనే 105 మంది తెరాస అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేశారు. ఇందులో ఎక్కువమంది తాజామాజీలకే టిక్కెట్లు దక్కాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా టిక్కెట్ల జాభితా రెడీ చేసింది. అందులో తొలి విడత అభ్యర్థుల జాభితా ఇలా ఉంది?

1)నాగార్జునసాగర్ - జానా రెడ్డి

2) హుజుర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి

3)మధిర - మల్లు భట్టి విక్రమార్క

4) గద్వాల - డీకే అరుణ

5)నల్గొండ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

6)అలంపూర్ - సంపత్ కుమార్

7) మంథిని - శ్రీధర్ బాబు.

8) కొడంగల్ - రేవంత్ రెడ్డి

9)పరిగి - రామ్మోహన్ రెడ్డి

10)జహీరాబాద్ - గీతా రెడ్డి

11)నర్సంపేట - దొంతి మాధవ రెడ్డి

12)వనపర్తి - చిన్నారెడ్డి

13)కల్వకుర్తి - వంశీచందర్ రెడ్డి

14) జగిత్యాల - జీవన్ రెడ్డి

15) బోధన్ - సుదర్శన్ రెడ్డి

16) ఆర్మూర్ - సురేష్ రెడ్డి

17) నిజామాబాద్ అర్బన్ -మహేష్ కుమార్

18) కామారెడ్డి - షబ్బీర్ అలీ

19) నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి

20) సంగారెడ్డి - జగ్గారెడ్డి

21) నర్సాపూర్ -సునీత లక్ష్మారెడ్డి

22) ఆందోల్ -దామోదర రాజనర్సింహ

23) హుస్నాబాద్ - అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి

24) ఎల్బినగర్ -సుధీర్ రెడ్డి

25) కొత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్

26) రాజేందర్ నగర్ - కార్తీక్ రెడ్డి

27) మహేశ్వరం - సబితా ఇంద్రారెడ్డి

28)ఉప్పల్ - బి లక్ష్మారెడ్డి

29) జనగామ - పొన్నం లక్ష్మయ్య

30) వర్ధన్నపేట - కొండేటి శ్రీధర్

31) ములుగు - సీతక్క

32) భూపాలపల్లి - గండ్ర వెంకటరమణా రెడ్డి

33) డోర్నకల్ - రామచంద్రనాయక్

34) స్టేషన్ ఘనపూర్ - విజయరామారావు

36) పాలకుర్తి - జంగా రాఘవరెడ్డి

37) మహబూబాబాద్- గుగులోతూ సుచిత్ర బాలు నాయక్

38) పినపాక - రేగా కాంతారావు

39) ఆలేరు - బిక్షమయ్య గౌడ్

40) భువనగిరి - కుంభం అనిల్ రెడ్డి

41) దేవరకొండ - బిల్యనాయక్

42) మిర్యాలగూడ - రఘువీర్ రెడ్డి

43) నాగర్ కర్నూల్ - నాగం జనార్దన్ రెడ్డి

44) అచ్చంపేట - డాక్టర్ వంశీకృష్ణ

45) దేవరకద్ర - పవన్ కుమార్ రెడ్డి

46)షాద్ నగర్ - ప్రతాపరెడ్డి

47) కొల్లాపూర్ - హర్షవర్ధన్ రెడ్డి

48) నారాయణపేట - కుమార్ రెడ్డి

49) తాండూరు - రమేష్ మహారాజ్

50) మానకొండూరు - ఆరెపల్లి మోహన్

51) కంటోన్మెంట్ - శ్రీశాంక్

52) పెద్దపల్లి - విజయ రమణారావు

53) చెన్నూరు - బోడ జనార్ధన్

54) సిరిసిల్ల - కెకె మహేందర్ రెడ్డి

55) అసిఫాబాద్ - ఆత్రం సక్కు

56) చొప్పదండి - మేడిపల్లి సత్యం

57) మెదక్ - శశిధర్ రెడ్డి

58) తుంగతుర్తి - అద్దంకి దయాకర్

59) గజ్వేల్ - ప్రతాపరెడ్డి

60) బోథ్ - సోయం బాబూరావు

Show Full Article
Print Article
Next Story
More Stories