ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా భూపేశ్‌ బఘేల్‌

ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా భూపేశ్‌ బఘేల్‌
x
Highlights

నేటి వరకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠతకు కాంగ్రెస్ అధిష్ఠానం తెరదించింది. గత ఐదురోజులుగా సుదీర్ఘమంతానాల తరువాత మొత్తానికి కొత్త ముఖ్యమంత్రిగా...

నేటి వరకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠతకు కాంగ్రెస్ అధిష్ఠానం తెరదించింది. గత ఐదురోజులుగా సుదీర్ఘమంతానాల తరువాత మొత్తానికి కొత్త ముఖ్యమంత్రిగా భూపేష్ బాఘెల్ పేరును అధిష్ఠానం ఖరార్ చేసింది. ఈ మేరకు అసెంబ్లీ సభాపక్ష బైఠక్ లో భూపేశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తీవ్ర కసరత్తు అనంతరం బుపేశ్ పేరును కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ సోమవారం కొత్తముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు. 1961లో ఓ రైతు కుటుంబంలో జన్మించిన బఘేల్‌ 1986లో యూత్‌ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories