logo
ఆంధ్రప్రదేశ్

ప్రపంచంలోనే పెట్టుబడుల గమ్య స్థానం ఏపీ

ప్రపంచంలోనే పెట్టుబడుల గమ్య స్థానం ఏపీ
X
Highlights

ప్రపంచంలోనే పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో...

ప్రపంచంలోనే పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో మాట్లాడిన సీఎం చంద్రబాబు వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టామని, ఆ రంగంలో 25.6 శాతం అధిక వృద్ధిని సాధించామన్నారు. విశాఖ, చెన్నై కారిడార్‌పై దృష్టి పెట్టామని, ఆటోమొబైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇతర పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఏపీలో పరిశ్రమల ప్రోత్సాహానికి వీలుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు.

Next Story