యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే!

యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే!
x
Highlights

కర్నాటక ముఖ్యమంత్రిగా నేడు యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో బలనిరూపణకోసం 15 రోజుల గడువు కావాలని గవర్నర్ ను కోరారు. అయితే ఈ తతంగంపై...

కర్నాటక ముఖ్యమంత్రిగా నేడు యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో బలనిరూపణకోసం 15 రోజుల గడువు కావాలని గవర్నర్ ను కోరారు. అయితే ఈ తతంగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు మెజార్టీ వస్తే.. బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని అయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలా చేయడం తగదని, 1984లో అప్రజాస్వామికంగా ఎన్టీఆర్‌ను అధికారాన్ని దింపేస్తే.. 30 రోజులు తెలుగు ప్రజలు పోరాడి.. ఇందిరాగాంధీ దిగివచ్చేలా చేశారన్నారు. ఏదైనా ప్రజాస్వామ్యంగా జరగాలన్నారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories