ఆంధ్రప్రదేశ్‌కు మరో ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం

ఆంధ్రప్రదేశ్‌కు మరో ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు మరో ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం 'హోలీటెక్‌'పెట్టుబడులతో వచ్చింది. చిత్తూరు జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు హోలీటెక్‌ సంస్థ AP ప్రభుత్వంతో...

ఆంధ్రప్రదేశ్‌కు మరో ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం 'హోలీటెక్‌'పెట్టుబడులతో వచ్చింది. చిత్తూరు జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు హోలీటెక్‌ సంస్థ AP ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు నిన్న(సోమవారం) ప్రభుత్వం, కంపెనీ మధ్య ఒప్పంద పత్రాలు మార్చుకుంది. హోలీటెక్‌ సంస్థకు చైనాలో 16 ఫ్యాక్టరీలు(షియోమీ) ఉన్నాయి. భారతదేశంలో తొలి ప్లాంట్‌ ఏపీలో ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సుమారు 1400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నారు. 6 వేల మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి లోకేష్‌ చెప్పారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల వ్యాపారం 480 బిలియన్ డాలర్లు ఉందని.. అందులో సగం వాటాను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories