సంపద సృష్టించకుండా సమాజంలో పేదరికం పోదు

x
Highlights

10.5 వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా...

10.5 వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పేదల ఆదాయం పెంచేవిధంగా చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలిస్తున్నాయని తెలిపారు. టెక్నాలజీతో జీవన ప్రమాణాలు పెంచుతున్నామని వెల్లడించారు. సంపద సృష్టించకపోతే పేదరిక నిర్మూలన జరగదన్నారు. మూడవ శ్వేతపత్రాన్ని చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories