దాచేపల్లి అత్యాచార బాధితురాలికి చంద్రబాబు పరామర్శ

దాచేపల్లి అత్యాచార బాధితురాలికి చంద్రబాబు పరామర్శ
x
Highlights

దాచేపల్లి అత్యాచార బాధితురాలిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారిని ముఖ్యమంత్రి ఓదార్చారు. ఆమెకు...

దాచేపల్లి అత్యాచార బాధితురాలిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారిని ముఖ్యమంత్రి ఓదార్చారు. ఆమెకు ధైర్య వచనాలు చెప్పారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులతోనూ సీఎం మాట్లాడారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories