వైఎస్సార్‌ సీపీలో చేరిన రామచంద్రయ్య

వైఎస్సార్‌ సీపీలో చేరిన రామచంద్రయ్య
x
Highlights

ఏపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఎట్టకేలకు వైసీపీ గూటికి చేరారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ నేడు వైసీపీ అధినేత...

ఏపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఎట్టకేలకు వైసీపీ గూటికి చేరారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ నేడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకండువా కప్పి ఆహ్వానించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో రామచంద్రయ్యతో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీ తీర్ధంపుచ్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories