విషాదం: నలుగురు బీటెక్‌ స్టూడెంట్స్‌ గల్లంతు

విషాదం: నలుగురు బీటెక్‌ స్టూడెంట్స్‌ గల్లంతు
x
Highlights

కృష్ణాజిల్లాలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద మరో ప్రమాదం జరిగింది. నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. కంచికర్లలోని...

కృష్ణాజిల్లాలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద మరో ప్రమాదం జరిగింది. నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. కంచికర్లలోని మిక్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతున్న విద్యార్థులు స్నానానికి వెళ్లారు. అందులో ఒకరు అదుపుతప్పి లోనికి జారిపోతుండటగా.. కాపాడేందుకు ప్రయత్నించిన మిగిలిన ముగ్గురూ కూడా గల్లంతైపోయారు. గల్లంతైన విద్యార్థులు ప్రవీణ్, చైతన్య, శ్రీనాథ్, రాజ్‌కుమార్‌గా గుర్తించారు. గల్లంతైన విద్యార్థుల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories