అన్నల ఓటమి.. తమ్ముళ్ల గెలుపు

అన్నల ఓటమి.. తమ్ముళ్ల గెలుపు
x
Highlights

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పక్కగా గెలుస్తామనుకున్న నాయకులకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ క్రమంలో పలువురు సీనియర్‌...

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పక్కగా గెలుస్తామనుకున్న నాయకులకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ క్రమంలో పలువురు సీనియర్‌ నాయకులు కనివిని ఎరుగని రీతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లోపోటీ చేసిన అన్నదమ్ములలో అన్నలు ఓటమి పాలవ్వగా.. తమ్ముళ్లు గెలిచారు. పట్నం బ్రదర్స్‌లో మహేందర్ రెడ్డి ఓటమి చెందగా.. ఆయన సోదరుడు నరేందర్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డిపై నరేందర్ రెడ్డి విజయం సాధించి సంచలనం సృష్టించారు. మల్లు సోదరుల్లో రవి ఓటమి పాలుకాగా, మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్‌లో వెంకట్ రెడ్డి ఓడిపోగా.. రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు.
Patnam Mahender Reddy Loss While His Brother Narender Reddy Win - Sakshi

Show Full Article
Print Article
Next Story
More Stories