logo
సినిమా

క్యాన్సర్ కు బలైన బాలీవుడ్ నటి !

క్యాన్సర్ కు బలైన బాలీవుడ్ నటి !
X
Highlights

బాలీవుడ్ నటి సుజాత కుమార్ ఇకలేరు. గత కొలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న సుజాత ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు....

బాలీవుడ్ నటి సుజాత కుమార్ ఇకలేరు. గత కొలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న సుజాత ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సోదరి, సింగర్ సుచిత్ర కృష్ణమూర్తి వెల్లడించారు. సుజాత కుమార్ 'ఇంగ్లీష్ వింగ్లిష్'లో శ్రీదేవికి సోదరిగా నటించారు. తెలుగులో బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రంలో సుజాత ఆయనకు బామ్మ పాత్రలో నటించారు.

Next Story