సాయంత్రం 5గంటలకు బీజేపీ కీలక మీటింగ్

సాయంత్రం 5గంటలకు బీజేపీ కీలక మీటింగ్
x
Highlights

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ భేటీ కానున్నారు. తెలంగాణలో బిజెపి అభ్యర్థుల తొలి జాబితాపై వారు చర్చిస్తారు....

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ భేటీ కానున్నారు. తెలంగాణలో బిజెపి అభ్యర్థుల తొలి జాబితాపై వారు చర్చిస్తారు. సాయంత్రం 5 గంటలకు బిజెపి కేంద్ర కార్యాలయంలో బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధాని మోడి, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, సుష్మ స్వరాజ్, నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, గెహ్లాట్ పాల్గొంటారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ఖరారు చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories