బిగ్ బాస్-2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలో టాప్ హీరోయిన్..

X
Highlights
నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్-2 మొదలైంది. మొదటిరోజు పరిచయ కార్యక్రమంతోనే ముగియగా కంటెస్టంట్స్ ఒక్కరోజులో...
arun12 Jun 2018 5:13 AM GMT
నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్-2 మొదలైంది. మొదటిరోజు పరిచయ కార్యక్రమంతోనే ముగియగా కంటెస్టంట్స్ ఒక్కరోజులో కొన్ని తేడాలు గమనించడం జరిగింది. ఈసారి 16 మంది కంటెస్టంట్స్ లో ముగ్గురు కామన్ మెన్ కావడంతో కొద్దిగా చేంజ్ కనబడుతుంది. మిగతా వారంతా ఎలాగోలా సినిమాకు సంబందించిన వారే కాని ఈ ముగ్గురు బాబు గోనినేనితో కలిపి నలుగురు కాస్త కొత్తగా అనిపిస్తున్నారు. మరో వారం రోజులు చూసి, వీలైనంత తొందరగా వైల్డ్ కార్డ్ ఎంట్రీని రంగంలోకి దించాలని చూస్తోందట స్టార్ మా. ఈ మేరకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు పరిశీలించిన యాజమాన్యం.. ఓ ముద్దుగుమ్మను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతిత్వరలో బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రగ్యా జైశ్వాల్ ఎంటర్ అవుతుంది.
Next Story
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMT