Top
logo

బాసరలో మరో అపచారం..పూజారులు లేక నిచిపోయిన అమ్మవారి పూజలు

Highlights

బాసరలో మరో అపచారం చోటు చేసుకుంది. పూజారులు లేక అమ్మవారి నిత్యపూజలు నిచిపోయాయి. ఐదుగురు పూజారుల్లో నలుగురు.....

బాసరలో మరో అపచారం చోటు చేసుకుంది. పూజారులు లేక అమ్మవారి నిత్యపూజలు నిచిపోయాయి. ఐదుగురు పూజారుల్లో నలుగురు.. అమ్మవారి అభిషేకం, హారతికి హాజరుకాలేదు. దీంతో పూజారులు డుమ్మాపై ఆలయ ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు ఎందుకు హాజరుకాలేదో వివరించాలంటూ నోటీసులిచ్చారు.

Next Story