టీటీడీపీ ముఖ్య నేతలతో నేడు చంద్రబాబు భేటీ

టీటీడీపీ ముఖ్య నేతలతో నేడు చంద్రబాబు భేటీ
x
Highlights

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌ వచ్చి రెండ్రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.. మధ్యాహ్నం టీటీడీపీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు....

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌ వచ్చి రెండ్రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.. మధ్యాహ్నం టీటీడీపీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యవహారంపై వీరు మంతనాలు జరుపుతారని పార్టీ వర్గాల సమాచారం. మహా కూటమి చర్చల్లో పురోగతి గురించి ఆరా తీస్తారు. చంద్రబాబు రేపు తెలంగాణ టీడీపీ నేతలందరితో భేటీ అవుతారు. ఏ ఏ సీట్లలో టీడీపీకి అనుకూలంగా ఉంది. పొత్తులో భాగంగా ఏ ఏ సీట్లు డిమాండ్ చేయాలి. ఉమ్మడి మ్యానిఫెస్టో అంశాలపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగే భేటీలో చర్చిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories