అంగనవాడి టీచర్లు, ఆయాలకు భారీగా వేతనాల పెంపు..

అంగనవాడి టీచర్లు, ఆయాలకు భారీగా వేతనాల పెంపు..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లోని అంగనవాడి టీచర్లు, ఆయాలకు భారీగా వేతనాలు పెంచారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ మేరకు ఇవాళ(బుధవారం) సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం...

ఆంధ్రప్రదేశ్ లోని అంగనవాడి టీచర్లు, ఆయాలకు భారీగా వేతనాలు పెంచారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఈ మేరకు ఇవాళ(బుధవారం) సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అంగన్వాడీ కేంద్రాల టీచర్ల వేతనాలను 7 వేల 500 రూపాయల నుండి 10 వేల 500 రూపాయలకు పెంచుతున్నట్టు హామీ ఇచ్చారు. అలాగే ఆయాలకు ఇచ్చే 4500 రూపాయల వేతనాన్ని 6 వేల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories