పల్లె కోయిలకు రెహమాన్ ప్రశంసలు

ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయిన పల్లె కోయిల బేబీ పాటకు ఏఆర్ రెహమాన్ కూడా ఫిదా అయాడు. పల్లె కోయిల బేబీని...
ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయిన పల్లె కోయిల బేబీ పాటకు ఏఆర్ రెహమాన్ కూడా ఫిదా అయాడు. పల్లె కోయిల బేబీని హెచ్‌ఎంటీవీ స్టూడియోకు పిలిపించి ఆమె ప్రతిభను చాటిచెప్పింది. అటు ఇటూ తిరిగి సోషల్ మీడియాతో బేబీ గొంతును విని ఫిదా అయిన టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు ఛాన్స్‌లు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు.. అయితే ఆయన శిష్యుడు, ఇండియాలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహ్మాన్ కూడా బేబీ పాటకు ఫిదా అయ్యారు.. తన ఫేస్‌బుక్ పేజీలో బేబీ పాటను షేర్ చేశారు. ఎవరో తెలియదు కానీ చాలా బాగా పాడారు అంటు బేబీని మెచ్చుకున్నారు. దీంతో బేబీ పేరు బాలీవుడ్ రేంజ్‌లో మారుమోగుతుంది. ఆయన చేసిన పోస్టును వన్ మిలియన్ వరకు చూస్తే చాలా మంది షేర్లు చేస్తున్నారు. మొత్తానికి ఎవరి సాయం లేకుండా సోషల్ మీడియా ద్వారా, Hmtv ద్వారా అందరి ముందుకు వచ్చిన బేబీకి ఏఆర్ రెహ్మాన్ ప్రసంశలు లభించటం అంటే మాములు విషయం కాదు మరి!!
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT