రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సద్సస్సు

రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సద్సస్సు
x
Highlights

కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలో జరుగుతున్న సమావేశంలో.. వివిధ శాఖల పురోగతిపై చర్చ జరుగుతోంది. ఈ...

కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలో జరుగుతున్న సమావేశంలో.. వివిధ శాఖల పురోగతిపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలో శిల్పారామానికి 20 ఎకరాలు కేటాయిస్తామన్న చంద్రబాబు.. వాటి నిర్వహణ కూడా ఉత్తమంగా ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories