logo
సినిమా

ఆ మార్పును పవన్‌ తెస్తారని ఆశిస్తున్నా

ఆ మార్పును పవన్‌ తెస్తారని ఆశిస్తున్నా
X
Highlights

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్ రష్మి తనకు ఖాళీ సమయం దొరికితే ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్...

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్ రష్మి తనకు ఖాళీ సమయం దొరికితే ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. ఈ రోజు క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని అభిమానులతో యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ అభిమానులతో సరదాగా ట్విటర్‌ చాట్‌ చేశారు. ఈసందర్భంగా పవన్‌ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రష్మి ఈవిధంగా స్పందించారు. రాజకీయాల్లో ప్రజలు కోరుకుంటున్న మార్పును సిని నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Next Story