చికాగో సెక్స్ రాకెట్ .. అనసూయ అప్పుడే ఛీకొట్టిందట

చికాగో టాలీవుడ్ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారాన్ని అమెరికా పోలీసులు నిగ్గుతేల్చడంతో ఇప్పుడు కిషన్ మోదుగుమూడి...
చికాగో టాలీవుడ్ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారాన్ని అమెరికా పోలీసులు నిగ్గుతేల్చడంతో ఇప్పుడు కిషన్ మోదుగుమూడి పాల్పడ్డ పాత అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. మన సినీతారలు, యాంకర్లతో కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి ఆయన భార్య చంద్రకళ చేసిన నీచాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రొడక్షన్ మేనేజర్‌గా, సహనిర్మాతగా గతంలో పనిచేసిన కిషన్ తనకున్న పరిచయాలతో ఈవెంట్ల పేరిట సినీ తారలను అమెరికా రప్పించేవాడు. ఏడాది కాలంలో వీరు వర్దమాన తారల కోసం 76 విమాన టికెట్లు బుక్ చేశారంటే.. సెక్స్ దందా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వీరి బారిన పడిన తారల్లో ఐదుగురి పేర్లను ఫిర్యాదులో నమోదు చేశారని.. బెంగళూరు, చెన్నై నగరాలకు చెందిన ఇద్దరు ప్రముఖ నటీమణుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ అమెరికా దంపతులు గతంలో తమను కూడా సంప్రదించారని యాంకర్ కమ్ నటి అనసూయలు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు.
ఈ ఉదంతంపై యాంకర్ అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ.. ‘ 2016లో శ్రీరాజ్ తనను ఫోన్లో సంప్రదించాడని, సమావేశాలకు హాజరు కావాలని కోరుతూ, ‘కమిట్మెంట్’ ఇస్తారా అని అడిగాడని అనసూయ చెప్పారు. దీంతో ఆ ఈవెంట్‌కు హాజరుకానని చెప్పానని అనసూయ తెలిపారు. తాను రావడం లేదని చెప్పినా.. నా ఫొటోను పోస్టర్లో వేశారని దీంతో.. తాను ఆ ఈవెంట్‌కు వెళ్లడం లేదని ట్వీట్ చేశానని అనసూయ అప్పటి విషయాల్ని గుర్తుచేసుకున్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాక
26 May 2022 2:46 AM GMTIPL 2022: ఐపీల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMT