ఆమ్రపాలి పెళ్లి డేట్ ఫిక్స్

ఆమ్రపాలి పెళ్లి డేట్ ఫిక్స్
x
Highlights

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి వారం రోజుల్లో పెళ్లి కుమార్తె కాబోతున్నారు. ఈ ఐఎఎస్ పెళ్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే...

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి వారం రోజుల్లో పెళ్లి కుమార్తె కాబోతున్నారు. ఈ ఐఎఎస్ పెళ్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వాటన్నింటికీ పుల్‌స్టాప్ పడేలా పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 18న ఐపీఎస్ సమీర్‌‌శర్మతో ఏడగులు వేయనుంది అమ్రపాలి. కాగా పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైపోయాయి. అనంతరం 22న వరంగల్, 25 న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత 26 నుంచి మార్చి 7 వరకు భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి టర్కీ పర్యటన వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories