తన దీర్ఘకాలిక వ్యాధిని వెల్లడించి షాకిచ్చిన అగ్రహీరో

X
Highlights
తన గురించి అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని...
arun22 Nov 2018 9:28 AM GMT
తన గురించి అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని చెప్పాడు. తన వెన్నెముకకు ప్రమాదకరమైన క్షయ వ్యాధి సోకిందని అమితాబ్ అన్నారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' తాజా సీజన్లో ఓ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ భయంకర నిజాన్ని బయటపెట్టాడు.
2000వ సంవత్సరంలో కేబీసీ ప్రారంభించిన సమయంలో తనకు వెన్నుపాము సంబంధిత క్షయవ్యాధి ఉందని గుర్తించడం జరిగిందన్నారు. తరువాత తగిన చికిత్స తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే దాని బారినుంచి బయటపడినట్టు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా తానెన్నో ఇబ్బందులు పడ్డానని, కుర్చీలో కూర్చున్నప్పుడు ఎంతో నొప్పివచ్చేదని తెలిపారు. ఈ వ్యాధి నివారణకు చాలా మందులు వాడాల్సి వచ్చిందన్నారు. ఇటువంటి వ్యాధితో చాలామంది బాధపడుతున్నారని, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని అమితాబ్ తెలిపారు.
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
తిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMT