బీజేపీలో చేరిన నటి వరలక్ష్మి? : మురళీధర రావు ను అందుకే కలిశా : వరలక్ష్మి

X
Highlights
తమిళ హీరోయిన్ వరలక్ష్మి బీజేపీలో చేరారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు నేతృత్వంలో బీజేపీ కండువా ...
nanireddy7 Jun 2018 4:45 AM GMT
తమిళ హీరోయిన్ వరలక్ష్మి బీజేపీలో చేరారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు నేతృత్వంలో బీజేపీ కండువా కప్పుకున్నారని తమిళ మీడియాతోపాటు పలు వెబ్సైట్లు రాశాయి. ఈ వార్తలపై నటి వరలక్ష్మి స్పందించారు. తాను బీజేపీలో చేరిన కథనాలను ఆమె ఖండించారు.. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిందని అందుకోసం మురళీధర రావుని తాను కలిసి ఈ కార్యక్రమం గురించి తెలుసుకున్నానని. దేశ ప్రగతి,మహిళల భద్రత గురించి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేసిన కృషిని మురళీధర రావు వివరించారని, ఈ విషయాలు తనకు చాలా సంతృప్తి కలిగించాయని ఆమె అన్నారు.
Next Story
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT