చరిత్ర సృష్టించిన నటుడు రాజేంద్రప్రసాద్

X
Highlights
తెలుగు సినిమా ఇండస్ట్రీ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. అయితే ఆ గౌరవం నటకిరీటి రాజేంద్రప్రసాద్ ద్వారా...
nanireddy18 Sep 2018 12:54 PM GMT
తెలుగు సినిమా ఇండస్ట్రీ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. అయితే ఆ గౌరవం నటకిరీటి రాజేంద్రప్రసాద్ ద్వారా వచ్చింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం నటుడు రాజేంద్రప్రసాద్ ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. సిడ్నీ పార్లమెంట్ హాలులో అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆస్ట్రేలియా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వివిధ సినీ వర్గాలు హాజరయ్యాయి. భారతదేశం నుంచి రాజేంద్రప్రసాద్ ను ఎంపిక చేసి ఈ అరుదైన గౌరవాన్ని కల్పించింది. నటుడిగా విశిష్ట సేవలు అందించిన ఆయనకు ఈ అవార్డు దక్కింది. కాగా భారత్ నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి నటుడుగా రాజేంద్రప్రసాద్ చరిత్ర సృష్టించారు.
Next Story
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT