logo
జాతీయం

బాగేపల్లిలో నటుడు సాయికుమార్ ‌వెనుకంజ!

బాగేపల్లిలో నటుడు సాయికుమార్ ‌వెనుకంజ!
X
Highlights

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు సాయికుమార్ బాగేపల్లి నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. దాదాపు 15 వేల ...

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు సాయికుమార్ బాగేపల్లి నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. దాదాపు 15 వేల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ అబ్యర్ధి ముందంజలో ఉన్నారు. ప్రాణ స్నేహితుడైన సాయికుమార్ గెలుపుకోసం గాలి జనార్దన్ రెడ్డి వర్గం తీవ్రంగా శ్రమించింది. సాయికుమార్ బీజేపీలో చేరి మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచారు కానీ ప్రజాహీర్పు ఆయనకు వ్యతిరేకంగా వస్తుండటం గమనార్హం.

Next Story