'స్పైడర్' కథ ఏమిటంటే..

ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ తెరకెక్కించే సినిమాలు రెగ్యులర్‌గా ఉండవు. ఏదో ఒక సందేశాన్ని కథలో...
ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ తెరకెక్కించే సినిమాలు రెగ్యులర్‌గా ఉండవు. ఏదో ఒక సందేశాన్ని కథలో అంతర్లీనంగా ప్రస్తావిస్తూ ఆయన తన సినిమాల్ని తెరకెక్కిస్తుంటారు. 'గజిని' చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన మురుగదాస్ 'స్టాలిన్', 'తుపాకి' చిత్రాలతో మరింత దగ్గరయ్యారు. ఆయన తాజా చిత్రం 'స్పైడర్' రేపు విడుదల కానుంది. ఈ చిత్రం కథపై రకరకాల కథనాలు వచ్చాయి. అయితే మురుగదాస్‌నే నేరుగా ఈ సినిమా కథేంటో చెప్పుకొచ్చారు.. ఓ ఇంటర్వ్యూలో.
ఇంతకీ 'స్పైడర్' కథేమిటంటే.. ''టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఏ విషయాన్ని కూడా రహస్యంగా ఉంచడం కుదరదు. ఇక గవర్నమెంట్ తలచుకుంటే.. సామాన్యుడికి సంబంధించిన చిన్న విషయాన్నైనా రాబట్టగలదు. అలాంటి పరిస్థితిని తనకు అనుకూలంగా చేసుకున్న ఓ తీవ్రవాది.. ఎలాంటి ప్రాబమ్స్ క్రియేట్ చేశాడు? జనాల కంట కనపడకుండా తప్పించుకుంటున్న ఆ తీవ్రవాదిని ఓ స్పై ఎలా అదుపులోకి తెచ్చుకున్నాడు?'' అనేదే ఈ సినిమా కథ. కథానాయకుడు మహేష్, ప్రతినాయకుడు ఎస్.జె.సూర్య మధ్య సాగే సన్నివేశాలతో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని మురుగదాస్ చెప్పుకొచ్చాడు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
26 మందికి కరోనా.. 13వేల మంది క్వారంటైన్..
21 May 2022 1:00 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల ...
21 May 2022 12:45 PM GMTRevanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..
21 May 2022 12:23 PM GMTDiabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMT