మహిళా ఎమ్మెల్యే సంచలన ట్వీట్!

ముస్లింల నిరసనలు, అడ్డంకులు, నిరసనల మధ్య ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. ఈ బిల్లు పట్ల ...
ముస్లింల నిరసనలు, అడ్డంకులు, నిరసనల మధ్య ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. ఈ బిల్లు పట్ల ఎన్డీయేతర పార్టీల నేతల నుంచి ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆప్ మహిళా ఎమ్మెల్యే ఆల్కా లంబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ, ట్విట్టర్ ద్వారా పరోక్ష విమర్శలు గుప్పించారు.
‘‘ఎందుకు అనవసరంగా త్రిపుల్ తలాక్ చెప్పి జైలుకు వెళ్తారు.. ఆమెకు ఏమీ చెప్పకుండా వదిలేస్తే భారత దేశానికి ప్రధాన మంత్రి కావచ్చు’’ అని మోదీ వైవాహిక జీవితాన్ని ఉద్దేశిస్తూ ఆల్కా లంబా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. పలువురు నెటిజన్లు ఆమె ట్వీట్‌కు మద్దతిస్తుండగా.. కొంతమంది విమర్శిస్తున్నారు. మోదీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని కామెంట్ చేస్తున్నారు. ‘కాంగ్రెస్ నుంచి ఆప్‌లో చేరిన మీకు మోదీ గొప్పతనం గురించి ఏం తెలుసు?’ అని బీజేపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.
Why say "Talaq Talaq Talaq" and go to jail , when you can just leave her without saying anything and become the Prime Minister of India.#TripleTalaq
— Alka Lamba (@LambaAlka) December 29, 2017
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
ఆ అభిమానంతోనే 'నారప్ప' చేయలేదన్న దర్శకుడు హను రాఘవపూడి
9 Aug 2022 11:30 AM GMTఈనెల 11న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలపై చర్చ..
9 Aug 2022 11:04 AM GMTNitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
9 Aug 2022 10:49 AM GMTRashmika Mandanna: కష్టానికి అదృష్టం తోడైంది...
9 Aug 2022 10:39 AM GMTగోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMT