బ్రేకింగ్ : పట్టాలు తప్పిన రైలు : ఆరుగురు మృతి

X
Highlights
ఉత్తరప్రదేశ్‌లో ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 6 బోగీలు పట్టాలు...
nanireddy10 Oct 2018 3:43 AM GMT
ఉత్తరప్రదేశ్‌లో ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 6 బోగీలు పట్టాలు తప్పడంతో ఆరుగురు ప్రయాణికులు మృతిచెందగా, దాదాపు 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. లక్నోనుంచి అలహాబాద్‌కు వెడుతుండగా హరచాంద్‌పూర్ రైల్వే స్టేషన్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.ఈ ప్రమాదంపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కాగా ప్రమాదానికి కారణం పట్టాలు తప్పడమే కాకుండా ఇంకా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ ప్రారంభించారు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT