వంటగదిలో అనుకోని అతిధి

X
Highlights
గురుగ్రామ్‌కు చెందిన 35ఏళ్ల మహిళ టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్లింది. గ్యాస్‌స్టవ్ వెలిగించడానికి పక్కనే ఉన్న ...
nanireddy3 Aug 2018 2:06 AM GMT
గురుగ్రామ్‌కు చెందిన 35ఏళ్ల మహిళ టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్లింది. గ్యాస్‌స్టవ్ వెలిగించడానికి పక్కనే ఉన్న లైటర్‌ను చేతిలోకి తీసుకుని వెలిగించే ప్రయత్నం చేసింది. వంటగదిలోని ఓ మూలనుంచి శబ్ధం రావటంతో అటుచూసింది. అంతే ఒక్కసారిగా ఆమె వెన్నులో ఒనుకు పుట్టింది. ఏకంగా 5అడుగుల కొండచిలువను వంటగదిలో చూడటంతో ఆమె నోటమాట రాలేదు. కొద్దిసేపటికి తేరుకున్న ఆమె వంటగదిలో కొండచిలువ ఉన్న సంగతి భర్తకు, పక్కింటి వాళ్లకు చెప్పింది. అందరూ ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. అంత మంది ఉన్నా ఒక్కరు కూడా పాము దగ్గరగా వెళ్లిచూసే ప్రయత్నం చేయలేదు. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని భావించిన ఇంటియాజమాని వణ్యప్రాణి సంరక్షణా సిబ్బందికి ఫోన్ చేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న వారు దాన్ని ఇండియన్ రాక్ పైథాన్‌గా గుర్తించారు. కొండచిలువను పట్టి సంచిలో వేసుకుని అడవిలో వదిలిపెట్టేశారు.
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT