ఉద్యోగులకు, పెన్షనర్లకూ కేంద్రం తీపి కబురు

X
Highlights
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏను 4శాతం నుంచి 5శాతానికి పెంచుతూ...
lakshman12 Sep 2017 1:43 PM GMT
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏను 4శాతం నుంచి 5శాతానికి పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు వల్ల 50లక్షల మంది ఉద్యోగులు, 61లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా పెంచిన డీఏ శాతం జులై 1 నుంచి వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన దసరా కానుకగా డీఏ పెంపును ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు.
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT