Top
logo

గుడ్ న్యూస్ : రెసిడెన్షియల్ స్కూల్స్ లో 400 ఉద్యోగాలు

గుడ్ న్యూస్ : రెసిడెన్షియల్ స్కూల్స్ లో 400 ఉద్యోగాలు
X
Highlights

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని 50 రెసిడెన్షియల్ స్కూల్స్ కి 400...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని 50 రెసిడెన్షియల్ స్కూల్స్ కి 400 పోస్టులను మంజూరు చేసినట్లు తెలిపింది ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం (జూన్-25) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..175 జూనియర్ లెక్చరర్స్, 100 టీజీటీ, 50 పీజీటీ, 50 లైబ్రేరియన్స్, 25 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీ త్వరలోనే జరగనుంది. ఈ పోస్టుల భర్తీ గురుకుల నియామక బోర్డు ద్వారా జరగనుంది.

Next Story