రాజమౌళి సినిమాలో ఎవరా ముగ్గురు హీరోయిన్లు?

జూనీయర్ ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తీయబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు...
జూనీయర్ ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తీయబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు వుండబోతున్నారు. అయితే ఇద్దరు మన ఇండియన్ వాళ్లయితే మరొకరు విదేశీ భామ అని తెలిసింది వీరిలో ఒక హీరోయిన్ మాత్రం రాజమౌళి గత సినిమాల్లో హీరోయిన్ గా చేసిన భామనే పెట్టుకుంటున్నాడని తెలిసింది. దీంతో ఎవరా భామ అనే ఎంక్వయిరీ చేయటం మొదలు పెట్టారు టాలీవుడ్ జనాలు కొంత మంది తమన్నా అంటుంటే మరి కొంత మంది మాత్రం బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన స్వీటీ అనుష్క చేస్తుందని అంటున్నారు. ఇందు కోసం అనుష్క నార్వేలోని ఓ ప్రకృతి వైద్యశాలలో చేరి నాచురోపతి ట్రీట్మెంట్ ద్వారా బరువు కూడ బాగానే తగ్గిందంటున్నారు. ఇటివల అనుష్క ఒక ఫోటో కూడ రిలీజ్ చేసింది బరువు తగ్గటం కోసం ప్రస్తుతం నార్వేలో వున్నట్లు అయితే మరొ భామ మాత్రం బాలీవుడ్ నుండి తీసుకుంటున్నారు. జాహ్నవిని తీసుకునే అవకాశం వుందంటున్నారు..టాలీవుడ్ కి రాజమౌళి సినిమా ద్వార ఇంట్రడ్యూస్ అవుతుందంటున్నారు మరి అది ఎంత వరకు నిజమో చూడాలి. మొత్తానికి రాజమౌళి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు మాత్రం కన్ఫమ్ అంటున్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT