తమిళనాడు జల్లికట్టు పోటీల్లో చిందిన రక్తం

X
Highlights
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టులో రక్తం చిందింది. మధురైలో నిర్వహించిన జకట్టు పోటీల్లో జనం పెద్దఎత్తున...
arun15 Jan 2018 11:56 AM GMT
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టులో రక్తం చిందింది. మధురైలో నిర్వహించిన జకట్టు పోటీల్లో జనం పెద్దఎత్తున పాల్గొన్నారు. పొగరు మీదున్న ఎద్దులను నియంత్రించేందుకు యువత పోటీపడ్డారు. నువ్వానేనా అంటూ వందలాది మంది యువకులు.... ఎద్దులతో కుస్తీపడ్డారు. పొగరుతో దూసుకొస్తున్న ఎద్దులను తమ బలంతో పడగొట్టేందుకు తొడగొట్టారు. కానీ ఎద్దుల పొగరు ముందు యువకులు నిలబడలేకపోయారు. బుల్స్ అన్నీ బుల్‌డోజర్లలాగా దూసుకుపోవడంతో ఓ యువకుడు మరణించాడు. మరో 45మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారంతా మధురై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMT