18 మంది పేకాటరాయుళ్లు అరెస్టు

18 మంది పేకాటరాయుళ్లు అరెస్టు
x
Highlights

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేసారం గ్రామశివారులోని ఓ ఫౌల్టీపామ్‌లో పేకాట ఆడుతున్న 18 మందిని శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి...

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేసారం గ్రామశివారులోని ఓ ఫౌల్టీపామ్‌లో పేకాట ఆడుతున్న 18 మందిని శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెండు లక్షల పన్నెండు వేల నగదు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను షాబాద్ పోలీసులకు అప్పగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories