ఒకే ఇంట్లో 132 నాగుపాములు....వింతను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం

X
Highlights
ఒకే ఇంట్లో 132 నాగుపాములు, పిల్లలు.. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసింది. భద్రక్...
arun25 Jun 2018 4:55 AM GMT
ఒకే ఇంట్లో 132 నాగుపాములు, పిల్లలు.. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసింది. భద్రక్ జిల్లా ధామ్‌నగర్ సమితి పయికోసాహి గ్రామంలో బిజయ్ భుయ్యా ఇంట్లో ఈ పాములు వెలుగుచూడటంతో కలకలం రేపింది. రెండు మూడు రోజుల వయస్సు గల పాము పిల్లలు భారీ మొత్తంలో ఒకే ఇంట్లో కనబడటంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఈ వింతను చూసేందుకు స్థానికులు బారీగా తరలిస్తున్నారు. అయితే భారీ మొత్తంలో కనిపించిన పాములను స్నేక్ హెల్ప్‌లైన్ ప్రతినిధులు పట్టుకున్నారు.
Next Story
సీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMTMaheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMTమహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం
17 Aug 2022 5:44 AM GMT
గణేశ్ ఉత్సవాల్లో పౌర విభాగాలతో సమన్వయం
19 Aug 2022 1:14 AM GMTHealth Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
18 Aug 2022 4:00 PM GMTSleep: రాత్రిపూట ఇవి తింటే మీ నిద్ర సంగతి అంతే..!
18 Aug 2022 3:30 PM GMTఉద్యోగులకి అలర్ట్.. 7 లక్షలు అస్సలు కోల్పోకండి..!
18 Aug 2022 3:00 PM GMTరైల్వే ప్రయాణికులకి అలర్ట్.. టికెట్ల సబ్సిడీలో కొత్త నిబంధనలు..!
18 Aug 2022 3:00 PM GMT