Top
logo

Vizianagaram updates: పార్వతీపురం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు..

Vizianagaram updates: పార్వతీపురం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు..
X
Highlights

విజయనగరం ... -పార్వతీపురం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు ఆళ్ల నాని,ధర్మాన కృష్ణ దాస్,పాముల పుష్ప శ్రీవాణి,...

విజయనగరం ...

-పార్వతీపురం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు ఆళ్ల నాని,ధర్మాన కృష్ణ దాస్,పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి సీదిరి అప్పలరాజు

-పార్వతీపురం ఐటిడిఎ పరిదిలో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ స్థలం పరిశీలించిన ఉప ముఖ్య మంత్రుల బృందం.

-పార్వతీపురం ఏరియా హాస్పిటల్ సందర్శించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్,పాములు పుష్ప శ్రీవాణి ,మంత్రి సీదిరి   అప్పలరాజు

-హాజరైన ఎమ్మెల్యే అలజంగి జోగారావు,బొబ్బిలి ఎమ్మెల్యే అప్పలనాయుడు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు..

Next Story