Vizianagaram update: వాయుగుండం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి. జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌...

విజయనగరం జిల్లా...

-బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌...

-భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉండ‌టంతో, అన్ని ర‌కాల‌ ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశాలు..

-ప‌శ్చిమ వాయువ్య దిశ‌లో క‌దులుతూ 13వ తేదీ ఉద‌యం కాకినాడ వ‌ద్ద‌ తీరాన్ని తాకే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ నుంచి హెచ్చ‌రిక‌లు అందాయి..

-మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో చేప‌ల‌వేట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేయటం జరిగింది..

-మ‌త్స్య‌కార గ్రామాల్లో దండోరా వేయించ‌డంతోపాటు, స‌చివాల‌య సిబ్బందిని కూడా అప్ర‌మ‌త్తం చేశాం..

pతీర‌ప్రాంత మండ‌లాలైన భోగాపురంలో కంట్రోల్ రూము(8074400947), పూస‌పాటిరేగ‌లో (7036763036) కంట్రోలు రూముల‌ను ఏర్పాటు చేయడం జరిగింది..

Show Full Article
Print Article
Next Story
More Stories