Vijayawada updates: చక్కెర కర్మాగారాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ..

విజయవాడ..

* విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయంలో సమావేశమైన మంత్రులు మేకపాటి, బొత్స, కన్నబాబు

* చక్కెర ఫ్యాక్టరీలు త్వరలో మొదలు పెట్టాలి

*భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలో పరికరాలు చాలా కాలం నాటివి

* చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో సామర్థ్యానికి తగ్గట్లు పని చేయడం లేదు

* జిల్లాలవారీగా చెరకు పంట, ఉత్పత్తి వివరాలు సేకరించాలి : మంత్రి మేకపాటి, కన్నబాబు, బొత్స సత్యనారాయణ

* మరమ్మతులు చేసి, అవసరమైన పరికరాలు సమకూర్చుకోవాలి. అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి.

* ఏటికొప్పాక ఫ్యాక్టరీపై ఆధారపడిన 4500 మంది చెరకు రైతుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సహకరించాలన్న మంత్రి వర్గ ఉపసంఘం.

* సమావేశంలో పాల్గొన్న, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, షుగర్స్ డైరెక్టర్         వెంకటరావు,తదితరులు

Show Full Article
Print Article
Next Story
More Stories