Top
logo

Telangana updates: రాష్ట్రం లో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి..

Highlights

# కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తున్న వివిధ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘాల ప్రతినిధులతో ఉన్నతస్థాయి ...

# కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తున్న వివిధ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘాల ప్రతినిధులతో ఉన్నతస్థాయి  సమావేశం

# విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చిన మంత్రులు

#ప్రస్తుత సంక్షోభ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్న సలహాలు సూచనల ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటామని తెలిపిన మంత్రులు

#విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్ల జీతభత్యాల చెల్లింపులో యాజమాన్యాలు మరింత ఉదారంగా వ్యవహరించాలి

# గ్రామీణ ప్రాంత విద్యా సంస్థల బలోపేతానికి ప్రభుత్వ చర్యలు

# విద్యా కార్పొరేటీకరణ కు తాము వ్యతిరేకమని తెలిపిన మంత్రులు

# గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్య అందించేందుకు విద్యా సంస్థలు నెలకొల్పిన వారి పట్ల తమకు సానుకూల దృక్పథం ఉంటుందని తెలిపిన మంత్రులు

Next Story