Telangana Legislative Council: ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటు సవరణ బిల్లును శాసనమండలి ఆమోదం..

శాసనమండలి..

-శాసనమండలి లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

-ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటు సవరణ బిల్లును

-రాష్ట్రంలో ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి 16 సంస్థలు ముందుకొచ్చాయని, మొదటి దశలో 5 (మహీంద్ర, హోస్టన్‌, మల్లారెడ్డి, అనురాగ్‌,      ఎస్‌ఆర్‌) వర్సిటీలకు అనుమతులు ఇచ్చాము

-ఈ వర్సిటీలను రెండు కేటగిరీలుగా విభజించాము ఇప్పటికే కాలేజీలు, విద్యార్థులు ఉన్న వాటిని బ్రౌన్‌ ఫీల్డ్‌ యూనివర్సిటీలుగా

-కొత్తగా ఏర్పాటు చేసే వాటిని గ్రీన్‌ ఫీల్డ్‌ యూనివర్సిటీలుగా పరిగణిస్తున్నాము

-ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలన్నీ నిబంధనలను పాటించేలా చూస్తున్నాము

-ఒకప్పుడు 350 వరకు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు నేడు 180కి తగ్గాయి.

-ఉన్నత విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటు కోసం 2018లో చట్టం తీసుకొచ్చిచ్చాము

-త్వరలో ప్రభుత్వ వర్శిటీల వీసీల భర్తి చేస్తాము. సెర్చ్ కమిటి వేసాము.

-కోర్టు కేసులతో అద్యాపక పోస్టుల భర్తి ఆగింది...కేసులు పూర్తనాయి..త్వరలో పోస్టుల భర్తి చేస్తాము.


Show Full Article
Print Article
Next Story
More Stories