T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: సూర్యకుమార్ యాదవ్ టాప్ ఫామ్ లో

ఈ T20 ప్రపంచ కప్‌లో భారతదేశం తరపున సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను 7 మ్యాచ్‌ల్లో 231 పరుగులు చేశాడు. సూర్య అత్యుత్తమ స్కోరు 84. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించాడు. 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories