Top
logo

Rajahmundry updates: జిల్లాలో నేటి నుంచి 26వ తేదీ వరకూ 19 విభాగాలలో ఖాళీగా వున్న గ్రామ,వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు..

Rajahmundry updates: జిల్లాలో నేటి నుంచి 26వ తేదీ వరకూ 19 విభాగాలలో ఖాళీగా వున్న గ్రామ,వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు..
X
Highlights

తూర్పుగోదావరి -రాజమండ్రి..-1388 పోస్టులకు గాను 1,06,449 మంది అభ్యర్థులు పోటీ-వీరిలో 1,877 మంది దివ్యాంగ అభ్యర్...

తూర్పుగోదావరి -రాజమండ్రి..

-1388 పోస్టులకు గాను 1,06,449 మంది అభ్యర్థులు పోటీ

-వీరిలో 1,877 మంది దివ్యాంగ అభ్యర్ధులు

-కాకినాడ – 166, రాజమహేంద్రవరం-106, అమలాపురం-64 మొత్తం 336 పరీక్షా కేంద్రాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు..

Next Story