Top
logo

Minister Prashanth Reddy: ప్రతిపక్షాలవి లేనిపోని ఆరోపణలు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Minister Prashanth Reddy: ప్రతిపక్షాలవి లేనిపోని ఆరోపణలు: మంత్రి ప్రశాంత్ రెడ్డి
X
Highlights

నిజామాబాద్ : కేసీఆర్ సీఎం అయ్యాకే రైతులకు కరెంట్ కష్టాలు తీరాయి. 24 గంటలు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.కేంద్రం...

నిజామాబాద్ : కేసీఆర్ సీఎం అయ్యాకే రైతులకు కరెంట్ కష్టాలు తీరాయి.

24 గంటలు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.

కేంద్రం తెస్తున్న విద్యుత్ సవరణ చట్టం బిల్లును సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కరెంట్ ను కేంద్రం ప్రయివేట్ చేద్దామని చూస్తోంది.

చంద్రబాబు కరెంట్ మీటర్లు తెస్తా అంటే తెలంగాణ ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు.

ఎస్సారెస్పీ పునరుజ్జివన పథకం ఊహకందనిది. ఈ పతాకంపై హేళన చేశారు.

పునరుజ్జివనం సక్సెస్ కావటంతో ప్రతి పక్షాలు నోళ్లు ముసుకున్నాయ్

కేసీఆర్ ఆలోచనతో గ్రామాల్లో వైకుంఠ దామాలు సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంను తలెత్తుకొనేలా తీర్చిదిద్దుతున్నారు సీఎం కేసీఆర్.

అభివృద్ధి చేసినా ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.

టీఆరెస్ ప్రభుత్వంలో ఒక్క ఎమ్మెల్యే పై కూడా అవినీతి ఆరోపణలు రాలేదు.

Next Story