Top
logo

Kurnool updates: శ్రీశైలం జలాశయానికి మళ్లీ కొనసాగుతున్న వరద ప్రవాహం

Highlights

-శ్రీశైలం జలాశయానికి మళ్లీ కొనసాగుతున్న వరద ప్రవాహం-2 క్రేస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటివిడుదల ...

-శ్రీశైలం జలాశయానికి మళ్లీ కొనసాగుతున్న వరద ప్రవాహం

-2 క్రేస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటివిడుదల చేస్తున్న అధికారులు

-ఇన్ ఫ్లో : 1,48,508 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో : 1,23,586 క్యూసెక్కులు

-పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు

-ప్రస్తుత : 885.00 అడుగులు

-నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు

-ప్రస్తుతం : 215.8070 టీఎంసీలు

-కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Next Story